తల నొప్పొస్తే అనాసిన్
కడుపు నొప్పొస్తే జిమాల్జిన్
వొళ్ళు నొప్పులొస్తే నవాల్జిన్
ఇలా
అలోపతి మందులు వాడితే
కొత్తరోగాలకు
మనం ఆహ్వానం పలుకుతున్నట్లే
మన ఆరోగ్యం మరింత పాడుచేసుకున్నట్లే
మనుషులకే కాదు
జంతువులకూ
ప్రపంచంలోనే మొట్టమొదటగా
మట్టి నుండి, మానునుండి
రాయి నుండి, రప్ప నుండి
మందులను కనిపెట్టినారు
మన భారతీయులు
మన వైద్యం మనం ఆదరిద్దాం
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం
మన ఆయుష్షు మనం పెంచుకుందాం!!
**************************************
వైద్యం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి