బంజారా సాహితీ సమ్మేళనానికి రాథోడ్ శ్రావణ్ కు అహ్వానం

 తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జరిగే నాల్గవ అఖీల భారతీయ బంజారా సాహితీ సమ్మెళనానికి ఆదిలాబాద్ జిల్లా  బంజారా రచయిత రాథోడ్ శ్రావణ్ కు సమ్మెళన కార్యక్రమ అధ్యక్షులు రిటైర్డ్ ప్రొ డా.యశ్వంత్ జాదవ్,   అఖీల భారతీయ  బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ పూర్వ మంత్రి  అమర్ సింగ్ తిలావత్  గార్లు
ఆహ్వానం అందించారు. ఈ  నేల 11  ఆదివారం రోజున హైదరాబాద్  అడియో విజన్ హల్ నేహ్రూ కేంద్రియ గిరిజన సంగ్రాలయ   మసాబ్ ట్యాంక్ లో  జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత  దేశంలోని  ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక,మహారాష్ట్ర ,ఢీల్లి, మధ్యప్రదేశ్, ఓరిస్సా
మొదలగు రాష్ట్రాల నుండి ఈ సమ్మేళనానికి బంజారా  లంబాడీ కవులు, రచయితలు హాజరువుతున్నారని ఒక వారు ప్రకటనలో తెలిపారు.
కామెంట్‌లు