1) ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు అని అడిగితే
మహాత్మా గాంధీ ఒక గ్రంథాలయాన్ని కట్టిస్తా అన్నారు
2) ఎవ్వరూ లేని దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే
నెహ్రూ గారు పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు
3) బెట్రండ్ రస్సెల్ మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ పుస్తకాలు పురుగు శాశ్వత నిద్రలో ఉన్నాదని అన్నారు
అది గొప్ప వాళ్ళ భావన పుస్తకము అంటే
పుస్తకం గురించి ప్రముఖులు చెప్పిన మాటలు ;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి