నీవంటే ఇష్టం లేని వారి దగ్గరికి నేను రమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్లి అనవసరంగా నవ్వుల పాలు కావద్దు జీవితంలో మనకు కావాల్సింది నవ్వడం ఏడవడం ఏదైనా హాస్యానికి సంబంధించిన విషయాన్ని విన్నప్పుడు గానీ చూసినప్పుడు కానీ తప్పకుండా నవ్వొస్తుంది దానిని ఆపుకోవలసిన అవసరం లేదు దానివల్ల ఆరోగ్యం బాగుపడ్డ కొన్ నసంఘటనల వల్ల లేదా దుర్వార్తల వల్ల దుఃఖం వస్తుంది పెద్దలు ఆ దుఃఖాన్ని ఆపుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు అలా చేయకుండా నీ మనసులో ఉన్న బాధలు పోవాలంటే మీకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు ఏడుస్తూ కూర్చోవలసింది ఇది మానసిక శాస్త్రజ్ఞుడు చెప్పిన విషయం నిన్ను ప్రేమించే వారికి దూరం కావొద్దు వాళ్ళతో మాట్లాడుతుండు వారికి అందుబాటులో ఉండు.సాధ్యమైనంత వరకు మీ పనులు నీవు చేసుకునేట్టుగా తయారు కావాలి నీ ద్వారానే జరిగే పనులు కొన్ని ఉంటాయి వాటిని నీవే చేస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది నీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే అవి ఇతరులకు అప్పగించి ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది బట్టతల వాడు జుట్టు వస్తుందని దిగులు పడవద్దు వయసుకు తగినట్టుగా ఉండటమే అందం అని గుర్తు నీకు ఎవరైనా మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ మడేదైనా సాయం చేసిన వారి పట్ల ఎంతో కృతజ్ఞతలు నీవు మాట్లాడే ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపిస్తూ ఉండాలి కొన్ని సందర్భాలలో సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండవలసిన పరిస్థితి పడినప్పుడు అలాగే ఉండు అది చాలా మంచిని చేస్తుంది వివాదాలను తగ్గిస్తుంది మీ మధ్య ఉన్న మైత్రిని పెంపొందింప చేస్తుంది.జీవితంలో మొహమాట పడడం అనేది ఒక బలహీన ప్రక్రియ దానిని మార్నింగ్ నిర్మొహమాటంగా జీవించడానికి ప్రయత్నించండి ఇతరులు ఎవరో మెచ్చుకునే పద్ధతిలో వారి మెప్పు కోసం నీవు ఏ పని చేయవలసిన అవసరం లేదు నీకు నచ్చి అది మంచిది అని నీకు తోస్తే వెంటనే జీవితంలో నీకు ఏదైనా ఒక తప్పు గాని పొరపాటు గాని జరిగినప్పుడు అది తప్పు అని చెప్పి క్షమాపణలు కోరు ఎంతో హున్దాగా ఉంటుంది దానికి ఓ కారణాలు కల్పించి సంజాయిషీ చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు అది తొందరగా ఉంటుంది నిన్ను ఎప్పుడూ ప్రశ్నిస్తూ నీతో మాట్లాడే వాళ్ళ ప్రశ్న మూలాన్ని అర్థం చేసుకొని అది మంచి ప్రశ్న అయితే సమాధానం చెప్పు లేకపోతే వదిలివేయ్.
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి