తర్వాత తథాగతుడు భిక్షువు లారా గతంలో పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన బుద్ధులందరికీ నాకు ఆనందం ఉన్నట్లే వారికి కూడా వ్యక్తిగత సహాయకులు ఉన్నారు అలాగే కాబోయే బుద్ధులకు కూడా నాకు ఆనందుని కి ఉన్నట్లే వ్యక్తిగత సహాయకులు ఉంటారు ఆనందుడు విజ్ఞాని ఆనందునికి ఇవన్నీ తెలుసు ఇది భిక్షువులు వచ్చి తథాగతను దర్శించే సమయమని ఇది భిక్షునీయులు వచ్చి తధాగతను దర్శించే సమయమని ఇది ఉపవాసకులు వచ్చి తధాగతుల దర్శించే సమయమని ఇది రాజులు మంత్రులు, ప్రజలు వచ్చి తథాగతను దర్శించే సమయమని చెప్పాడు చక్రవర్తికి సంబంధించిన అంతవరకు అద్భుతము ఆశ్చర్యకరము అయిన నాలుగు విషయాలు ఉన్నాయి ఏమిటా నాలుగు విషయాలు.
సైనిక అధికారులు బ్రాహ్మణులు గృహస్తులు భిక్షువు ల బృందాలు ఆ చక్రవర్తిని వచ్చి సందర్శించినందుకు ఎంతో ఆనందిస్తారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడినట్లయితే అది విని వారు ఎంతో ఆనందిస్తారు ఒకవేళ ఆయన మళ్ళీ మౌనాన్ని దాల్చితే ఆ బృందాలు చాలా బాధపడతాయి అలాగే ఆనందనకు సంబంధించి కూడా అద్భుతం ఆశ్చర్యకరమైన నాలుగు విషయాలు ఉన్నాయి. ఏ వాహనాలు విషయాలు ఒకవేళ బృందం కాని వచ్చి ఆనందని సందర్శిస్తే ఆనందుడు అతని సందర్శించిన భిక్షువులకు ఉపాసక ఉపాసిక బృందాడు ఎంతగానో ఆనందిస్తాయి వారు సందర్శించినప్పుడు ఆయన ఒకవేళ మాట్లాడినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు మాట్లాడిన తర్వాత ఆనందుడు మౌనం దాల్చితే వారు ఎంతగానో అసంతృప్తికి గురవుతాడు.ఈ విధంగా బుద్ధుడు చెప్పిన తర్వాత ఆనందుడు బుద్ధునితో భగవాన్ చిన్న మట్టి గోడల కోటలో ఉన్న ఈ కుసినారా లో తథాగతులు మహా పరినిర్వాణం చెందకండి చంప రాజగృహ సావత్త సాలoబి సాకేత కోసం వారణాసి లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి ఆ నగరాల్లో ఏదో ఒక దాంట్లో మహా పరినిర్వాణం చెందితే తధాగతుని అవశేషాలను గౌరవిస్తారు అని వేడుకున్నాడు విశాలమైన నగరం ఎంతో గొప్ప నగరమే కాక సిరి సంపదలతో తులతూగేది దేవతల రాజధాని అలకానంద వలే జనంతో కళకళ లాడుతుండేది కుశపతీ నగరంలో ఎప్పుడు పది రకాల శబ్దాలు వినిపిస్తూ ఉండేవి ఏనుగులు గుర్రాలు, రధాలు తాళాలు అనే పరికరాల శబ్దాలు వినపడుతూ ఉండేవి
================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి