త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
 🌟శంకరాచార్య విరచిత🌟

శ్లోకం: 
కుచించితా విపంచికాం కుటిల కుంతలాలంకృతాం
కశేశయ నివాసినీం కుటిల చిత్త విద్వేషిణీమ్ !!
మదారుణ విలోచనాం మనసిజారి సమ్మోహినీం
 మతంగముని కన్యకాం,మధురభాషిణీ మాస్రయే !!

భావం!
వక్షః స్థలము నందు వీణనకలది, వంకర అయిన 
కేశములతో అలంకరింపబడినదీ, సహస్రార పద్మముల నందు నివసించినదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానం చే ఎర్రనైనా కన్నులు కలది. 
     . మన్మధుని జయించిన శివుని కూడా మొహింప చేయునదీ, మతంగ మహర్షికి కుమార్తెగా అవతరించినదీ, మధురముగా మాట్లాడు నదీ అగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను!!!


కామెంట్‌లు