పశుత్వం, కీటత్వం, భవతు విహగత్వాది జననమ్సదా త్వత్ఫాదాబ్జ స్మరణ పరమానంద లహరీవిహారాసక్తాం చేద్ధృదయ మిలా కిం తేన వైపుషా !!భావం: శివా! నాకు నరుడుగా గానీ, దేవతగా గాని ,గుట్టగా గాని, చెట్టు, పుట్ట, కీటకము, జంతువు, పక్షి ,మొదలగు జన్మలు కలగవచ్చు. నేను ఏ రూపముగా పుట్టినను నా హృదయముఎల్లప్పుడూ నీ పాదపద్మముల స్మరణ అనెడి ఆనంద ప్రవాహము లో ఈదులాడు చూ ఉన్న ఏ జన్మము అయినా ఏమియు హాని లేదు.****
శివానందలహరి;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి