అపురూప చిత్రం ;-- యామిజాల

 దాదాపు నూటయాభై ఏళ్ళ క్రితం తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోని వేపేరిలో అరుగు మీద పాఠాలు చెప్పే ఒక స్కూలు ఉండేది. ఈ స్కూలులో మగవారికి మాత్రమే పాఠాలు చెప్పే వారు. అయితే ఇక్కడ చదువుకున్న వారికి ఫోటో తీశారు. బహుశా ఈ ఫోటో 1860లలో కానీ 1970లలో కానీ ఈ ఫోటో తీసి ఉండొచ్చని అంచనా. ఈ ఫోటోలో కొందరు అమ్మాయిలను కూడా చూడొచ్చు. అయితే ఈ అమ్మాయిలకు ఇక్కడ పాఠాలు చెప్పేరా అనేది అనుమానమే. 

కామెంట్‌లు