ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందించి పదవీవిరమణ చేసిన డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గారు ప్రముఖకవి,జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి గారి పేరిట సాహిత్య పురస్కారాన్ని పొందడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బంధువులు,మిత్రులు,అభిమానులు పురస్కారం గ్రహిస్తున్న సీతాలక్ష్మి గారికి అభినందనలు తెలియచేశారు.
ప్రతిష్టాత్మక సినారె పురస్కారానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు..;-డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
• T. VEDANTA SURY
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందించి పదవీవిరమణ చేసిన డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గారు ప్రముఖకవి,జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి గారి పేరిట సాహిత్య పురస్కారాన్ని పొందడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బంధువులు,మిత్రులు,అభిమానులు పురస్కారం గ్రహిస్తున్న సీతాలక్ష్మి గారికి అభినందనలు తెలియచేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి