భగవాన్ చక్రవర్తి శరీర అవశేషాలను ఎలా గౌరవించాలి అని అడిగాడు ఆనందుడు ఆయన (చక్రవర్తి) శరీరానికి కొత్త బట్టలు చూడతారు తర్వాత బాగా ఏకినా దూతితో చుడతారు తర్వాత మళ్ళీ ఒక కొత్తబట్టతో చుడతారు అలా 500 సార్లు రెండు పొరల బట్టన్ను చుడుతూ పోతారు తరువాత నూనె నింపిన ఒక లోహ పేఠికలో ఉంచుతారు దానిపై ఇనుప మూత ఉంచుతాడు తర్వాత సుగంధం వెదజల్లే కట్టలతో చితిని అమర్చి శరీరాన్ని దానిపై ఉంచి కాలుస్తారు ఒక కట్టడాన్ని నిర్మిస్తారు ఈ విధంగా విశ్వ సామ్రాట్ అయిన చక్రవర్తి అవశేషాలు అనుభవం ఇస్తాడు తథాగతులకు కూడా నాలుగు దారులు కలిసే కూడలిలో జ్ఞాపకంగా ఒక కట్టడాన్ని నిర్మించాలి ఎవరైతే ఆ జ్ఞాపకట్టడం పైన పూలు సుగంధం వంచుతారో దానికి సున్నం కొడతారో పూజిస్తారో దాన్ని చూసిన వారి చిత్తం దృఢమవుతోంది.వారికి శ్రేరయోదాయకమైన సుఖం లభిస్తుంది ఇలాంటి స్మృతి చిహ్నాలకు కేవలం నలుగురు మాత్రమే అర్హులు ఆనంద ఎవరు ఆ ఆరుగురు అంటావా వారు పరిపూర్ణ జ్ఞ్యానాన్ని పొందిన సమ్యక్ సంభుద్ధుడు ప్రత్యేక బుద్ధుడు అరహంతుడైన సంభుద్ధుని శిష్యుడు సత్పరిపాలనాన్ని చక్రవర్తి అయితే ఎందుకోసం ఈ నలుగురికి స్మృతి చిహ్నాలు కట్టాలి అలాంటి చూసిన చాలామందికి ఇది పరిపూర్ణ జ్ఞాని సమ్యక్ సంబుద్విని జ్ఞాపక కట్టడం అని వారికి మనోధైర్యం కలుగుతుంది వారు మరణించిన తర్వాత ఉన్నత లోకానికో స్వర్గానికి చేరుకుంటారు అని బుద్ధులు వివరించాడు అప్పుడు ఆనందుడు నివాసం లోపలికి వెళ్లి దాని తలుపుకు జారగిలలపడి నాపై ఎంతో అనుకొంపలు కురిపించిన బుద్ధులు మహాబలి నిర్మాణం చెందబోతున్నాడు నేనింకా శిక్షణ దశలోనే ఉండిపోయాను.ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది నాకు మార్గాన్ని చూపిన ఒక తమ్ముడు మహాపరి నిర్వాణం చెందాడని అని వెలపించాడు ఇంతలో బుద్ధుడు ఒక బిక్షుని పిలిచి ఓ భిక్షు ఆనంద దగ్గరికి వెళ్లి పిలుస్తున్నాడు మిత్రమా ఆనందా అని చెప్పమన్నాడు అలాగేనని బిక్షువు ఆనందని వద్దకు వెళ్లి చెప్పాడు అలాగేనని చెప్పిన ఆనందుడు బుద్ధుని దగ్గరికి నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడ్డాడు బుద్ధుడు చాలు ఆనంద దుఃఖ పడకు విలపించకు ఏది ప్రియంగా ఉంటుందో లేక మనకు ఎవరు ప్రియమైన వారు ఉంటారో ఆ ప్రియమైనది ప్రియమైన వారు విడిపోవడం జరుగుతుంది అని గతంలో నేను నీకు ఎన్నిసార్లు చెప్పలేదు నాశనం కాకుండా ఎలా ఉంటుంది అది సాధ్యం కాదు ఆనంద నీవు మనసా వాచా కర్మణా మైత్రి పూర్వక కరుణతో ఆనందంగా ఏమాత్రం ఆర మరికలు లేకుండా జీవితాంతం తథాగతునికి సపర్యలు చేశావు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు నీ ప్రయత్నాలను నీవు కొనసాగించు త్వరలోనే నీవు విముక్తుడు అవుతావు అని ఓదార్చాడు
=====================================
=సమన్వయం ;- డా . నీలం స్వాతి
=====================================
=సమన్వయం ;- డా . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి