అనంత ఆకాశంలో ఇంద్రధనస్సు -
తిరంగా!!
మహా పర్వతం తల-
తిరంగా!!
మహాసముద్రం అలా-
తిరంగా!!
మహావృక్షం పచ్చదనం-
తిరంగా!!
ఎగిరే గాలి-తిరంగా!!
తిరిగే భూమి-తిరంగా!!!
స్వేచ్ఛ -స్వాతంత్రం-హక్కు
మా తిరంగా!!!
ధనం దాని బలం!!
అధికారం దాని కరవాలం!!!
సహనం-స్నేహం-సౌబాతృత్వం
దాని కీర్తి !!!
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి