అందరికీ కోరికలుంటాయి
పిరికి తనంతోనూ
అవకాశాలు లేకా రాకా
కోరికలు చంపుకునేవారు
కొందరు
ధైర్యంతో
ఆ కోరికలను అనుభవించేవారు
మరికొందరు
కాని...
మన ధైర్యం
మరొకరిని బాధపెట్టకూడదు
అనేది మానవత్వం
ఇదే ఒక
బహిరంగ రహస్యం!!
**************************************
రహస్యం;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి