ఆంగ్లంలో జాన్ మిల్టన్ మైండ్ ఇస్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇట్ మేక్సీ హెల్ హెవెన్ మనసుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది విలువ అధికారం ఏమిటి అంటే నరకంలో ఉన్నవాడు సాటన్ పిశాచి అక్కడ అధికారం చలాఇస్తూ ఎంతో ఆనందం గా ఉన్నాడు అదే సర్వసుఖాలు అనుభవించే స్వర్గంలో కూడా అసంతృప్తితో బాధపడే వారు కొంతమంది ఉంటారు కనుక మనసు ప్రతాపం శరీరంలో మానవుడు ఏదైనా ఒక కార్యం తలపెట్టి దానిని చేయడానికి పూనుకున్నప్పుడు ఇది మనం తప్పకుండా చేయగలము అన్న నిర్ణయంతో ప్రారంభించినప్పుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు అలా కాకుండా సందేహంలో ఎలాంటి అడ్డంకులు జరుగుతాయో వాటిని నేను సరిగా ఎదుర్కోగలనో లేదో అప్పుడు నా పరువు పోతుంది కదా అని ఆలోచిస్తూ అసలు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనే ప్రారంభించాడు మన వాళ్ళు చెప్పేది తెలిస్తే సంతోషం వస్తుంది ఒకవేళ ఓడిపోతే తప్పకుండా అనుభవం వస్తుంది దాని కోసమైనా మనం ప్రయత్నం చేయాలి.మహా సముద్రంలో నీటిని చూసి మనం ఎంతో ఆశ్చర్యపోతాం ఎన్నెన్నో ఈ సముద్రంలో ఉన్నాయి అంటే అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నదులు కలిస్తే ఇది వచ్చిందో అని ఆలోచిస్తాం నిజానికి ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటే మనం దానిని విస్మరిస్తాం ఆ చిన్న చిన్న చుక్కలనే ఎప్పటికీ ఉంచితే అది సింధువు అవుతుంది తరువాత బిందువు అవుతుంది తర్వాత పెద్ద తొట్టి నిండుతుంది అలాగే సముద్రం కూడా మా మిత్రుడు ఆర్థికవేత్త తిరుమల చెప్పే విషయం ఒక్కొక్క రూపాయిని పోగు చేసుకుంటూ దానిని చిన్న చూపు చూడకుండా ఉంటే అది పదులు వందలు వేలు లక్షలు కోట్లుగా మారుతుంది నీవు ప్రయాణించేటప్పుడు మొదటి అడుగు వేస్తూ ఇంత దూరం నేను వెళ్లగలనా అనుకుంటే వెళ్లలేవు మొదటి అడుగుతో ప్రారంభించి ఏo కాదని పెంచుకుంటూ వెళితే నీవు అనుకున్న కాలం కన్నా ముందే వెళ్ళగలవు అలాగే ఒక్కొక్క పని మంచిది చేసుకుంటూ వెళితే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీవు చేసిన పనిని అభినందించడమే కాదు దానికి సహకరిస్తారు కూడా కనుకనే మన పెద్ద వారు చెబుతారు మంచికి ఎప్పుడూ చెడు జరగదు అని.
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి