సాకీ :-
కృష్ణా...... శ్రీ కృష్ణా.....
నరునిగా పుట్టిన నారాయణ..!
నిను కీర్తింపగ నా తరమా..!!
పల్లవి :-
ద్వాపర యుగమును తరియింపగ, దేవకి కడుపున జన్మించి..., రేపల్లె జేరి, బాల్యములోనె నీ లీలలుజూపి గోవుల గాచినగోపాల...! నీ మహిమలు బొగడగ నే జాల ...!!
" కృష్ణా... కృష్ణా....! "
చరణం :-
ఖైదు లోన నువ్ పుట్టితివి... అష్ట కష్టములనుభ వించితివి !
పుట్టి నంతనె కన్న తల్లిని వీడి
యసోద ఒడి నువ్ జేరితివి ! నందుని ఇంట బెరిగితివి...!!
" కృష్ణా...... కృష్ణా....!
చరణం :-
బక , శకటాసుర , పూత నాదిగా రక్కసు లెందరినొ జంపి తివి...,
కాళియు మర్ధించి... గోవర్ధనినెత్తి , గోకులమునుద్ద రించితివి...!
నీ అల్లరి తాలలేక అమ్మ, రోకటికినినుగట్ట... జెంట చెట్లనుగూల్చి... గంధర్వులకు ముక్తి నొసగితివి...!
మన్ను తిన్న నోట....
సృష్ఠిసమస్థము
అమ్మయసోదకు జూపితివి...
" కృష్ణా..... కృష్ణా...! "
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి