అప్పుడు పుక్కుస భగవాన్ ఆలారకాలాముడoటే నాకు గల అచంచల విశ్వాసం తొలగిపోయింది నేను ఇప్పటినుంచి తథాగతులు ధమ్మo సంఘం పట్ల విశ్వాసంతో తిసరణాల శరణు వేడుకుంటున్నాను ఈరోజు నుంచి భగవాన్ జీవితాంతం నన్ను తమ అనుచరునిగా అనుగ్రహించండి అని బుద్ధుని వేడుకున్నాడు అప్పుడు పుక్కుస తన అనుచరుని పిలిచి వెంటనే వెళ్లి ధరించడానికి వీలైన వెండి బంగారుతో కలిపి నేసిన వస్త్రాలను తెమ్మని పంపాడు ఆ వ్యక్తి బంగారు వస్త్రాలు తెచ్చిన తర్వాత పుక్కుస బుద్ధునితో నేను ఇస్తున్న ధరించడానికి సిద్ధంగా ఉన్న ఈ బంగారు వస్త్రాన్ని అనుకంప తో అంగీకరింతురు గాక అని వేడుకున్నాడు ఒక వస్త్రాన్ని నాపై కప్పి రెండవ దానిని ఆనందనిపై కప్పు అన్నాడు బుద్ధుడు.అలా బుద్ధుని పైన ఆనందనిపైన బంగారు వస్త్రాలను కప్పిన తర్వాత బుద్ధుడు ఉప్పుసకు దమ్మాన్ని బోధించాడు విన్న తర్వాత ఒక్కసారి లేచి బుద్ధునికి నమస్కరించి ఎడమవైపుగా తిరిగి వెళ్లిపోయాడు పోయిన తర్వాత ఆ జత బంగారు ఛీవరాలను బుద్ధిని వంటిపై కప్పాడు ఆనందుడు ఎప్పుడైతే ఆనందుడు బంగారు వస్త్రాలను బుద్ధుని శరీరంపై ఉంచాడో మరు క్షణo ఆ బంగారు వస్త్రాల వన్నె తగ్గింది అప్పుడు ఆనందుడు ఇది ఆశ్చర్యం భగవాన్ ఇది అద్భుతం తథాగతుని శరీర ఛాయ ఎంత ప్రకాశవంతమో ఈ జత బంగారు వస్త్రాలను నేను తథాగతుని శరీరం పై పెట్టగానే అవి వాటి మిసిమిని కోల్పోయాయి అన్నాడు అంతే ఆనందా అంటే రెండే రెండు సందర్భాల్లో మాత్రమే
ఇలా జరుగుతుంది తథాగతుని శరీరం కాంతివంతమవుతుంది.ఏవి ఆ రెండు సందర్భాలు ఒకటి సంబోధిని పొంది పరిపూర్ణ జ్ఞాని అయిన మొదటి సందర్భం ఏమాత్రం లేకుండా మహాపరి నిర్వాణాన్ని పొందేది రెండవ సందర్భం నిజానికి ఆనంద ఈరోజు రాత్రి జాము లో మల్లుల సాలవనంలో రెండు సార్లు సాల వృక్షం మధ్య తథాగతుడు పరినిర్వాణం చెందబోతున్నాడు అని చెప్పాడు అలాగే భగవాన్ అన్నాడు ఆనందుడు భిక్షు సంఘo వెంట రాగా తథాగతుడు కపుద్ధ నది దగ్గరికి వెళ్లి నీటిలో దిగి స్నానం చేసి నీళ్లు తాగాడు నదిలోంచి బయటకొచ్చిన తర్వాత బుద్ధుడు ఒక మామిడి తోపు కి వెళ్ళాడు గౌరవనీయ చుoదకుని తో చుoదకా అలిసిపోయాను నా సంఘాటిని నాలుగు సార్లు మరిచి నేల మీద పడు దాని మీద పరువు అని చెప్పాడు అలాగే భగవాన్ అని చుoదకుడు చీవరాన్ని నేలమీద పరిచాడు సింహం నిద్రిస్తున్న భoగిమలో ఒక కాలి మీద మరో కాళ్లు పెట్టుకొని సతితో చేతనంతో ఎప్పుడు మేల్కొనాలో ముందుగానే నిర్ణయించుకొని ఆ ఛీవరం పై పడుకున్నాడు తథాగతుడు చుందకుడు బుద్ధుని ఎదురుగా కూర్చుని ఉండి పోయాడు.
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి