మన కడుపు ఖాళీగా ఉంది
ఐనా
జోకులతో కడుపు నింపుతున్నాం
మన జేబు ఖాళీగా ఉంది
ఐనా
బ్యాంకులో ఖాతాలు తెరుస్తున్నాం
మనం ఉండడానికి ఇళ్ళు లేవు
ఐనా
శౌచాలయాల నిర్మాణాలకేం కొదవలేదు
మన ఊళ్ళల్లో కరెంటులేదు
ఐనా
డిజిటల్ ఇండియా తయారు చేస్తున్నాం
మన కంపెనీలన్నీ విదేశాలవి
ఐనా
మేకిన్ ఇండియా చేస్తున్నాం
నిజమే
దేశం అభివృద్ధి పథంలో
నడుస్తున్నది!!
**************************************
ఐనా
జోకులతో కడుపు నింపుతున్నాం
మన జేబు ఖాళీగా ఉంది
ఐనా
బ్యాంకులో ఖాతాలు తెరుస్తున్నాం
మనం ఉండడానికి ఇళ్ళు లేవు
ఐనా
శౌచాలయాల నిర్మాణాలకేం కొదవలేదు
మన ఊళ్ళల్లో కరెంటులేదు
ఐనా
డిజిటల్ ఇండియా తయారు చేస్తున్నాం
మన కంపెనీలన్నీ విదేశాలవి
ఐనా
మేకిన్ ఇండియా చేస్తున్నాం
నిజమే
దేశం అభివృద్ధి పథంలో
నడుస్తున్నది!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి