...చిత్ర స్పందన ; - కోరాడ నరసింహా రావు !

 చంద్ర సహోదరివె శ్రీహరి పత్నివే.., 
జనుల దారిద్ర్యముబాపు శ్రీ మహా లక్ష్మివే..
! పతి పాదసేవ జేసి హృదయమున నిలిచితివి !! 
 సతు లందరకు నీవుఆదర్శ మైతివి...! 
     ********

కామెంట్‌లు