చిత్ర స్పందన ;-... కోరాడ నరసింహా రావు

 ఎవరి కొరకు వేసె నీ పూల దారిని... 
 ప్ర కృ తి  ఎంత  చిత్ర కారిణి చూడ...! 
 రమ్య దృశ్యము లెన్నో రచియించు చుండును
   రసిక హృదయాల రంజిల్లజేయు చును...!! 
       *****

కామెంట్‌లు