.చిత్ర స్పందన ; ..... కోరాడ నరసింహా రావు!

 చెడు అనకు  , వినకు , కనకు! 
 చెడును వీడి దూరం - దూరం
 మంచినికూడి,హాయి,ఆనందం
  చెడుతో సంపర్కం హానికరం
 అనుభవించాలి దుఃఖబాధలు
  మంచినేచూడు మంచినేవిను
 మంచినే ఎపుడు మాట్లాడు
 మంచి వలననే మంచి జరుగును...! 
     *******

కామెంట్‌లు