దేవుడెంత దయా మయుడో- .... కోరాడ నరసింహా రావు !

 చంకను బిడ్డ , నెత్తిన బరువు, బాధ్య తల మార్గ మేమో కంటకమయమై పోగా... 
 సాగే బ్రతుకున తోడొకరు.. గమ్యము సుఖముగచేరుటకు
 సతికి పతియె తోడు, పతికి సతియే నీడ...! 
  
దేవుడెంత దయా మయుడో
 జ్యోత లిడ వలె.... 
  స్త్రీ, పురుషులను , ఆలూ మగలను చేసి దాంపత్యబంధ ముతో అనుగ్ర హించెను...!! 
        ******
.

కామెంట్‌లు