చెట్టు నిజముగ దేవతే...!
గుడికట్టి మనమంతా...
పూజించ వాలసిందే..!!
ఇది మూర్ఖత్వ మని మూర్ఖముగా వాదించు మూర్ఖుల వదలివేయుదము !
చల్లని నీడను , హాయి గొలుపు గాలిని, మనము వి డచు విషమును గైకొని, ప్రాణము నిస్తూ... వర్షములకు
ఆధాారముగ నిలిచి, ఆకలి, దప్పులుదీర్చేచెట్టుగాకవేరెవ్వరుదేవత, వేరెవ్వరుదేవుడు..!?
చెట్టుకు గుడి కట్టి,మన మంతా
పూజింతము రండు. రండు.!!
******
..చెట్టు ; -... కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి