తెలుగు భాషామ తల్లికి వందనం...!
మధువులు చిలుకు అక్షరాల తో... సొగసులొలుకుపదాలతో
హాయి గొలుపు వాక్యాలతో..,
ఎన్నెన్నో ప్రాంతీయ మాండలి కాల యాసలు...,సామెతలు
జాతీయాలు, నుడికారాలతో.,
పరిమ ళించు పద్యసౌరభా లతో...! శతాబ్ధాలుగా తిరుగు లేక అలరారుతున్ననామాతృ భాషకువందనం...!
సంగీత , నాట్య కళల నీరాజ నాలతో వందనం,అభివందనం
నా తెలుగు భాషామతల్లికి...
పాదాభి వందనం
💐🙏🌷🙏💐🙏🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి