తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన వివిధ ప్రక్రియల రూపకర్త ధనాసి ఉషారాణికి భారతీయ తెలుగు రచయిత్రుల సమాఖ్య కేశవ రెడ్డి సంస్థలచే తెలుగు వైభవo పేరుతో తెలుగు భాష మీద కవి సమ్మేళనము నిర్వాహణ ఘనoగా నిర్వహించారు 100 మంది కవులచే నిర్వహించగా మారిషష్ వారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేయడము జరిగింది. ప్రముఖులు మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి మనువడు సుబ్రమణ్య శర్మగారు సీని కథకులు చిన్నిక్రిష్ణ గోరెటి వెంకన్న గారి చేతులు మీదుగా తెలుగు బాష మీద కవితా గానo చేసి తెలుగు భాష జీవిత సాఫల్య పురస్కారoను టి టి డి కల్యాణ మoడపము చిత్తూరులో అందుకున్నారు.శ్రీధర్ రెడ్డి కార్యక్రమంను ఘనoగా నిర్వహించారని అందరూ అభినందించారు
ధనాసి ఉషారాణికి తెలుగు బుక్ రికార్డు తెలుగు భాషా జీవిత సాఫల్య పురస్కారo
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన వివిధ ప్రక్రియల రూపకర్త ధనాసి ఉషారాణికి భారతీయ తెలుగు రచయిత్రుల సమాఖ్య కేశవ రెడ్డి సంస్థలచే తెలుగు వైభవo పేరుతో తెలుగు భాష మీద కవి సమ్మేళనము నిర్వాహణ ఘనoగా నిర్వహించారు 100 మంది కవులచే నిర్వహించగా మారిషష్ వారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేయడము జరిగింది. ప్రముఖులు మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి మనువడు సుబ్రమణ్య శర్మగారు సీని కథకులు చిన్నిక్రిష్ణ గోరెటి వెంకన్న గారి చేతులు మీదుగా తెలుగు బాష మీద కవితా గానo చేసి తెలుగు భాష జీవిత సాఫల్య పురస్కారoను టి టి డి కల్యాణ మoడపము చిత్తూరులో అందుకున్నారు.శ్రీధర్ రెడ్డి కార్యక్రమంను ఘనoగా నిర్వహించారని అందరూ అభినందించారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి