థాయ్లాండ్ లో ఓదివ్యాంగ పసిపాపను ముళ్లపొదలో పడేసింది కన్నతల్లి. అమెరికన్ దంపతులు సేసర్లు ఆపసిదాన్ని దత్తత తీసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నా ఈచిన్నారికాన్యాను సాకారు.ట్రాక్ రేసింగ్ అథ్లెట్ గా పతకాలు పొంది హాలీవుడ్ సినిమాలో నటించింది. గిన్నిస్ బుక్ లో ఎక్కింది.
కాంగోలో భారతశాంతిదళంలో పనిచేసిన మేజర్ రాధికాసేన్ బాలికలు మహిళల్లో చైతన్యం తెచ్చి ఐ.కా.స.అవార్డు గెల్చుకుంది. రుచిరా కాంబోజ్ ఐకాస లో తొలి శాశ్వత మహిళా రాయబారిగా చరిత్ర సృష్టించింది.లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ గా యువత కి దిశానిర్దేశం చేస్తూ స్పెషల్ ఒలింపిక్సు భారత్ తో కల్సి పనిచేసే తమ్మారెడ్డి చిన్మయి రుద్రూర్ లో పుట్టిన అచ్చమైన తెలుగు బిడ్డ. అలాగే పిల్లలు చదువు జాబ్ కోసం విదేశాల్లో ఉంటే పెద్దలు క్రుంగిపోతారు.వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈమె సినీనటి మనీషాకొయిరాలా కి 10ఏళ్లు కౌన్సెలర్ ఉంది.
నికితా టకాలేతొలి రేసింగ్ పోటీల్లో ట్రోఫీలు గెల్చిన పుణే యువతి. జాతీయ అంతర్జాతీయ 60పైగా ట్రోఫీ లు గెల్చిన ఈమె సాహసి .కొండ మీద రేస్ లోస్టీరింగ్ విరిగినాపోటీలో 3వస్థానంలో నిల్చింది.ఆసియాపసిఫిక్ ర్యాలీ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న ఏకైక భారతీయ మహిళా రేసర్
ఇస్రోలో తన సత్తా చాటుతున్న
.సెన్సార్ సాంకేతికతలో సెభాష్ అనిపించుకున్న యండ్రపల్లి విజయ ఐఐటీ వదులుకుని ఇస్రోలో చేరింది. చంద్ర యాన్ 3లో స్టార్ సెన్సార్ ని చేసిన ఘనత ఆమెది.ఈమెపెద్దకూతురు స్విట్జర్లాండ్ లో పి.హెచ్ డి చేసింది. రెండోకూతురు డాక్టర్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి