పారిస్ పారాఒలింపిక్స్ లోమధ్యప్రదేశ్ కి చెందిన రుబీనాఫ్రాన్సిస్ కంచుపతకం సాధించడం గొప్ప స్ఫూర్తి సుమా!కాలిపాదాల బలహీనత కారణంగా సరిగ్గా నించోలేదు.కానీ ప్రత్యేకంగా తయారైన బూట్లుధరించి షూటింగ్ లో శిక్షణ పొంది అందరిజేజేలు అందుకుంది .
నేడు తెలుగు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.ఇప్పుడు అందరికీ కేరళ కుటుంబశ్రీ సభ్యులే మనకి ఆదర్శం.నీనూరాతిన్ కొచ్చాక చెందిన ఇంజనీరింగ్ పి.జి.చేసి సోషల్ వర్క్ లో తనకు తనే సాటి అని నిరూపించారు. 500మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సాయం అందించే సంస్థల సమాచారం ఇస్తారు. చెన్నై ఆటోడ్రైవరు రాజీ వారంలో రెండు రోజుల ఆదాయం కేరళ సి.ఎం.రిలీఫ్ ఫండ్ కి ఇస్తారు. ఆటోలో హుండీలో పెట్టింది. ఆసుపత్రి కెళ్ళేవారికి వనితలకు ఉచితంగా ఆటోలో చోటు ఇచ్చారు.
కేరళ కి చెందిన ఉమాశంకరి నేడు కోయంబత్తూర్ లోపాల వ్యాపారం ప్రారంభించారు. దుబాయ్ కి మల్లెపూలు ఎగుమతి తో ఆరంభించి ఇప్పుడు రకరకాల పూలను యు.ఎస్ ఎ కి కూడా ప్యాక్ చేసి పంపుతూ100మందికి ఉపాధి కల్పించారు.
పైలెట్ గా రాణిస్తున్న వారి లో ముందు గా చెప్పాలి ప్రేంమాధుర్ పేరు. 1947లోనేకోపైలెట్ గా పనిచేసింది.65వ ఏటడాక్టర్ ప్రభాదేవి దీక్షిత్ పైలెట్ లైసెన్స్ పొందారు. దుర్భా బెనర్జీ తొలి కమర్షియల్ పైలెట్ గా స్వతంత్ర భారత దేశంలో రికార్డు సృష్టించారు. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా రాణిస్తున్న సుస్మితా రెడ్డి ఎం.టెక్.చేసి తాబేళ్ళు సంరక్షణ వాటి జీవితంగూర్చి తెలుసు కోటంకోసం సముద్రం నీటి అడుగు లోడైవింగ్ చేస్తూ ఫోటో లు తీసి అబ్బుర పరిచింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్రం తీరం నాశనం కాకుండా చూడాలి అని ప్రయత్నం చేస్తోంది
నేడు ఆడపిల్ల పై అత్యాచారం వేధింపులు సాధింపులు ఎక్కువ ఐనాయి. ఇలాంటి నరకయాతనకు గురైన వారి లో ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.తండ్రి ఏర్ఫోర్స్ ఆఫీసర్ తాగి వచ్చి ఆమెను తల్లిని చిత్ర హింసకు గురిచేస్తూ ఆపాప తలను గోడలకేసి బాదేవాడు.విడాకులు పొందిన తల్లి తో ఆమె జీవితంలో ఎదిగి రాణించింది.కల్కి కోచ్లిన్ సోనంకపూర్ దీపికాపదుకొణె అలా బాధలు అనుభవాలు మీడియా తో పంచుకుంటూ సెలబ్రిటీలు గా రాణిస్తున్నారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి