నిండా 13 లేని చిన్నారి యు.ఎస్.వాసి సొబర్నో ఇజాయిక్ తన 4 లో ఏంటి పుస్తకరచన పఠనంలో మేటి.దిలవ్ మనీష్ అనేఆపుస్తకాలు ఆదరణ పొందాయి.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు పొందిన ఈబుడతమనదేశానికొచ్చి షిల్లాంగ్ యూనివర్సిటీ లో ఉపన్యాసం దంచి ఔరా అనేలా ముక్కున వేలేసుకునేలా చేశాడు.7 వైట్‌వాష్ లోనేఏ.ఐ.కంపెనీలు పెట్టిన చిచ్చర పిడుగులు సిద్ధార్థ్ సౌమ్య నంద్యాల మన తెలుగు ముద్దు బిడ్డలు.కవలలు ఐనా వీరు అమెరికా లో ఎఐలో పట్టుసాధించడం ఓరికార్డ్. వృద్ధులు దివ్యాంగులకు తోడ్పడే పరికరాలు కృత్రిమ మేధ తో చేయటం వీరి ప్రత్యేకత.రెండో పారా ఒలింపిక్స్ లో అవనిలేఖరా తన రికార్డును తానే బద్దలుకొట్టి బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ యువషూటర్! జయహో ! అథ్లెటిక్స్ లో తొలి శతకం పొందిన తొలి యువతి ప్రీతిపాల్.యు.పి.వాసి.మేడ్ ఇన్ ఇండియా లోగోతో దుస్తులపైఆలేబుల్ కి కారణం తమిళనాడు కి చెందిన దీపాజయన్ ఐశ్వర్య అనే తల్లీ కూతుళ్ళు.టీషర్ట్ షార్ట్ 8 లక్షల పైగా తయారు చేశారు.బ్యాక్ బే ఇండియా లో అంతా ఆడవారేసుమా. యు.పి.కి చెందిన రచనా కుమారి గోధుమ కాండంతోరకరకాల అలంకార వస్తువులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది 🌹
స్ఫూర్తి ప్రదాతలు 49 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి