పల్లవి:
మనం చూసే చూపులో... ఏకత్వముంటే
దేహ సౌందర్యం కానేకాదు
అందము2
హృదయసౌందర్యమే ...నిజమైన అందము2
చరణం 1
అందంగా నువ్వున్నా మానవతనీకులేకున్నా2
వెలిసిపోవునీఅందము
అవిటితనం మనకున్న 2
మానవత్వమనకుంది
అదే అదే నిజమైన అందము2
చరణం 2
ధనము మనకు లేకున్నా
ఉన్నంతలో దానంచేయుదుము2
ఇదే ఇదే నిజమైన అందము
ఎంత ధనమున్న దాతృత్వం
లేకున్నా అది అందహీనము2
చరణం 3
గొప్ప చదువులుమనం చదువకున్నా
పెద్దలను గౌరవించు సంస్కారం మనకున్నది2
ఇదే ఇదే నిజమైన అందము
లేని గొప్పలు చెప్పుకోము
ఉన్నంతలో మేముబ్రతుకుతాము2
సంతృప్తికి మించిన అందముందా?! ఈ లోకానా2
మనం చూసే చూపులో... ఏకత్వముంటే
దేహ సౌందర్యం కానేకాదు
అందము2
హృదయసౌందర్యమే ...నిజమైన అందము2
చరణం 1
అందంగా నువ్వున్నా మానవతనీకులేకున్నా2
వెలిసిపోవునీఅందము
అవిటితనం మనకున్న 2
మానవత్వమనకుంది
అదే అదే నిజమైన అందము2
చరణం 2
ధనము మనకు లేకున్నా
ఉన్నంతలో దానంచేయుదుము2
ఇదే ఇదే నిజమైన అందము
ఎంత ధనమున్న దాతృత్వం
లేకున్నా అది అందహీనము2
చరణం 3
గొప్ప చదువులుమనం చదువకున్నా
పెద్దలను గౌరవించు సంస్కారం మనకున్నది2
ఇదే ఇదే నిజమైన అందము
లేని గొప్పలు చెప్పుకోము
ఉన్నంతలో మేముబ్రతుకుతాము2
సంతృప్తికి మించిన అందముందా?! ఈ లోకానా2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి