తప్పులు తప్పులు తప్పులు
తెలిసి తప్పులు
తెలియక తప్పులు
మనం దిద్దే తప్పులు
మనం దిద్దలేని తప్పులు
గొంతు పెంచిన
గొడవ చేసిన
చేసిన తప్పులు తప్పులే
అవి ఎప్పటికైన మనకు ముప్పులే
ఒప్పుకోరా తప్పును
వచ్చే ముప్పును తప్పించుకో!?
వయసులోన
తప్పులు
వయసుడి గాక ముప్పులూ(రాచపుండౌ )?!
తప్పులు2
తప్పుచేస్తే
అనుభవమని
తప్పును ప్రోత్సహిస్తమా?!2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి