విరిసే పూలలోనకురిసే వానలోనపరోపకారముందిమెరిసే మెరుపులోనప్రాకే తీగల్లోపారే యేరుల్లోపరోపకారముందిపాడే గొంతుల్లోమండే సూర్యునిలోపండే చేనుల్లోపరోపకారముందిఉండే గృహముల్లోచేసే చేతల్లోవ్రాసే రాతల్లోపరోపకారముందివేసే అడుగుల్లోమెచ్చే మనసుల్లోనచ్చే మనుషుల్లోపరోపకారముందిఇచ్చే చేతుల్లో
పరోపకారముంది!!;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి