తాతయ్య సూక్తులు;- -గద్వాల సోమన్న,9966414580 సెప్టెంబర్ 11, 2024 • T. VEDANTA SURY శ్రద్ధగా చదవండీ!బుద్ధులు దిద్దుకోండీపెద్దల మాటలు గైకొనివృద్ధిలోకి రారండీ!బద్ధకమే వీడండీ!అద్దంలా బ్రతకండీ!ఉద్ధరించు మాటలతోఉద్దీపన పొందండీ!వృద్ధుల సేవ చేయండీ!హద్దుల్లో ఉండండీ!ముద్దులొలుకు పిల్లలూ!ముద్దులెన్నొ ఇవ్వండీ!మొద్దులా ఉండకండీ!ఎద్దులా పని చేయండీ!వద్దు వద్దు పిరికితనంముద్దు ముద్దు చురుకుదనం కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి