గతాన్ని మర్చిపో
ప్రగతి నీదే ప్రసిద్ధి నీకే
ప్రతి వాడూ చెప్పే నీతివాక్యం
రాజకీయ వినాయకులకేమో
గతమే కవచకుండలం
ఐదేళ్లు పదేళ్లు పదిహేనేళ్లు
వందలు వేలేళ్లే కాదు గతమే
నాయకుల ఏళ్లకేళ్ల ఆహారం
కొందరు దాన్ని తోసి పనిచేస్తే
ప్రతిపక్షం,కుమేధావులు గోలగోల
ప్రతిపనికి కేసులు, కాళ్ళల్లో కట్టెలు.
ప్రగతి నీదే ప్రసిద్ధి నీకే
ప్రతి వాడూ చెప్పే నీతివాక్యం
రాజకీయ వినాయకులకేమో
గతమే కవచకుండలం
ఐదేళ్లు పదేళ్లు పదిహేనేళ్లు
వందలు వేలేళ్లే కాదు గతమే
నాయకుల ఏళ్లకేళ్ల ఆహారం
కొందరు దాన్ని తోసి పనిచేస్తే
ప్రతిపక్షం,కుమేధావులు గోలగోల
ప్రతిపనికి కేసులు, కాళ్ళల్లో కట్టెలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి