మ్రొక్కులనుతీర్చు భగవంతుడాభూలోకమునుస్వర్గముచేయ్యి దేవుడామానవమృగాలమనసులుమార్చుజనారణ్యాలనుచేయిబృందావనాలుమూగవాళ్ళతోమాట్లాడించుకుంటివాళ్ళతోచకచకానడిపించుగుడ్డివారికికంటిచూపునివ్వుచెవిటివారికివినికిడిశక్తినివ్వుకడుపులుమాడేప్రాణులకుఆహారమందించుగొంతులెండినజీవులకుమంచినీరునిప్పించుచీకటిరాత్రులలోవెన్నెలవెదజల్లువేసవికాలములోవానకురిపించుఅందాలనుచూపించుఆనందాలనుకలిగించుగాయపడ్డవారికిఉపశమనమివ్వురోగాలపాలైనవారికిఉచితచికిత్సలందించుమోడుబారినచెట్లనుచిగురింపజేయిఎండిపోయిననదులనుప్రవహింపజేయిమహిళలనుకాపాడువృద్ధులనురక్షించుమహామంచికవులనుసృష్టించుమనసులదోచేకవితలనువ్రాయించుఅప్పుడు మొక్కులుతీర్చుకుంటాగుడులకుమందిరాలకువెళ్తాపూజాపునస్కారాలుచేస్తాతీర్ధప్రసాదాలుపంచుతాభాజాభజంత్రీలుమోగించుతా
ఓరి దేవుడా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి