ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ ది స్కూల్ లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (ఉపాద్యాయ దినోత్సవం) పురస్కరించుకుని పాఠశాలలో స్వ పరిపాలనా దినోత్సవం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 10వ,తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాద్యాయులుగా విధులు నిర్వహించి తోటి విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధించారు.ఆతర్వాత పిల్లలు మాట్లాడుతూ ప్రతిరోజూ మేము ఉపాద్యాయులను ఎంతగా విసిగిస్తున్నామో వారు పడేటటువంటి ఆందోళన ఎలా ఉంటుందో ఈ ఒక్కరోజు మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము.ఇకనుంచి మేము ఉపాద్యాయులు చెప్పిన మాట వింటామని ఆప్రకారం నడుచుకుంటామని చెప్పారు. పాఠశాల యాజమాన్యం అరుణ్ సూర్య ,శకుంతల, నళిని గార్లు విద్యార్థులను,ఉపాద్యాయులను అభినందించారు.
ప్రజ్ఞాన్ ది స్కూల్ లో ఘనంగా స్వ పరిపాలనా దినోత్సవం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి