మణిమేఖలై ( లేదా బాలసన్న్యాసిని )1940 నవంబర్ 23న విడుదలైన తమిళ సినిమా. ఈ సినిమాలో కొత్తమంగళం శీను, ఎన్. ఎస్. కృష్ణన్, ఎల్. నారాయణ రావ్, కె. పి. సుందరాంబాళ్, టి. ఎ. మధురం, ఎ. సుందరం, టి. ఎస్. దమయంతి థదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం పాపనాశం శివన్.
బొమ్మన్ ఇరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి టి. కృష్ణకాంత్ నిర్మాత. టి. కె. ప్రొడకచషన్స్ బ్యానర్ మీద విడుదలైన ఈ సినిమాలోని " సిరైచ్చాలై ఎన్న సెయ్యుం... " అనే పాట జనాదరణ పొందిన పాట. ఈ పాటను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా వీధుల్లో పలు వేదికలపై కె. పి. సుందరాంబాళ్ పాడి వినిపించేవారు. ప్రజలలో ఉద్యమం దిశగా నడిపించారు సుందరాంబాళ్. ఈ సినిమా వాణిజ్యపరంగా ఏమీ సంపాదించలేకపోయింది.
-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి