ఆంధ్ర నామ సంగ్రహం ;-రామానుజం ; ప . సెప్టెంబర్ 13, 2024 • T. VEDANTA SURY దేవ వర్గు నుండి... సేకరణ : రామానుజం. ప * శ్రీ సరస్వతీ దేవి , తెలుగు పదాల కూర్పు* ~~~~🙏~~~~ కంద పద్యం : తల వాకిటను మెలంగెడు పొలతుక ; పలుకుల వెలంది ; . పొత్తము ముత్తో ; నలువ పడతి ; కలుమల పైదలి కోడలు ... అనగ బరగు ధర.... వాణి .... శివా !! 🌿🌿🌿🌿🌿🌸☘️☘️☘️☘️☘️ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి