యుద్ధం గెలవాలంటే-సైనికుడవ్వాలి!!
వైద్యం చేయాలంటే-వైద్యుడవ్వాలి!!
రాజ్యం కావాలంటే-రాజవ్వాలి!!
సంపాదించాలంటే సాధించాలి!!!!
చివరికి
దేవుడవ్వాలంటే ఒకటే మార్గం
ఉపాధ్యాయుడవ్వాలి.!!!
పైవాడు ఉపాధ్యాయుడే!!!!!!!
బుద్ధినిచ్చేవాడు
భోజనం పెట్టేవాడు-దేవుడు
పనిని ఇచ్చేవాడు
పని నేర్పేవాడు-దేవుడు
ఆ దేవదేవుడే ఉపాధ్యాయుడు.!!!
బోధించేవాడు బుద్ధుడు
బాధల నుంచి విముక్తిని ఇచ్చేవాడు
బుద్ధుడు.!!
మార్గాన్ని స్వర్గాన్ని సృష్టించేవాడు
బుద్ధుడు.!!!
ఆ బుద్ధుడే గురువు
ఆ గురువే దేవుడు!!!!?
భయం ఆశ భయంకరమైన శత్రువులు
భయం ఆశ భయంకరమైన శక్తులు
ఇవి గెలిచినవాడు
వీటిని గెలిపించేవాడు-ఉపాధ్యాయుడు.!!?
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి