విగ్రహ దాతకు ధన్యవాదాలు తెలిపిన జై గణేష్ నగర్ నిర్వాహకులు
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని బీసీ కాలనీకి చెందిన జై గణేష్ నగర్ కు చెందిన వినాయకుడి విగ్రహాన్ని ప్రముఖ చేనేత వ్యాపారస్తులు, సామజిక సేవకులు,సినీ నిర్మాత శ్రీ మహంకాళి శ్రీనివాసులు జై గణేష్ నగర్ నిర్వాహకులకు వినాయకుడి విగ్రహాన్ని ఇప్పించారు. ఇట్టి విగ్రహం దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటునామని నిర్వాహకులు తెలిపారు.
జై గణేష్ నగర్ వినాయకుడి మండపం దగ్గర నిత్యం బొడ్డెమ్మ కార్యక్రమం, కోలాటం మొదలగు కార్యక్రమాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పిల్లలు,పెద్దలు,యువత ఆనందమయంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ,జై గణేష్ నగర్ వినాయకుడికి కాంగ్రెస్ నాయకులు కేశం నాగరాజు గౌడ్ గారు కూడా మాకు సహకారాన్ని అందించారు మరియు అన్నదాతగా శ్రీమతి ఉప్పరి తిరుపతి మూడు రోజుల సందర్భంగా అన్నదాతలుగా అన్నదానం నిర్వహించి దాదాపుగా రెండు వేయిల మంది భక్తులకు అన్నదానం చేశారు అని, దాతల సహకారంతో జై గణేష్ నగర్ వినాయకుడి దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేశారు.
ఈ సందర్భంగా జై గణేష్ నగర్ కాలనీ విగ్రహానికి సహకరించిన ప్రముఖ చేనేత వ్యాపారస్తులు మహంకాళి శ్రీనివాసు మరియు కాంగ్రెస్ నాయకులు కేశం నాగరాజు గౌడ్,ఉప్పరి తిరుపతి గారికి ధన్యవాదాలు తెలియజేశారు నిర్వాహకులు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి