కాకి వచ్చిందంటే....
కబు రేదో తెచ్చి నట్టే..!
ఛిన్నప్పుడు మా అమ్మ చెప్పేది
ఒరే ఛిన్నా ... రారా , కాకేదో కబురు తెచ్చింది అంటూ ... పిడికెడు బియ్య0 తెచ్చి ఆ గట్టు మీద పోసేది...!
కాకమ్మా... మాపుట్టింటినుండి వస్తున్నావా , మావాల్లంతా బా గున్నారా అంటూ నాలుగు గింజలు దాని ముందుకుతోసే ది ,ఆది కా వ్ అంటూ ఆ గింజ లేరు కునేది...!
మా అమ్మ వస్తుంద అంటే...
అరుపూ లేదు, గింజలు ముట్టు కోదు...!
నాన్నొస్తారా అన్నా అంతే..!
మా తమ్ము డొస్తాడ !? అనే సరికి, కా వ్ మంటూ గింజ లేరు కునేది...!
ఒరే మీమామయ్య వస్తాడంట్ర అంటు,అమ్మముఖంలోఆనం దం...!
హా య్... మామ య్యొస్తాడు, చా క్లె ట్లు, బిస్కట్లు తెస్తాడు అంటూ నే నైతే ఎగిరి గంతులే!
సుఖ మైన... కష్ట మైన కాకులదంతా ... కలిసి, మెలిసే
ఒక కాకికి ఏదైన ఆపదవస్తే...
కాకులన్ని కలిసి అరుస్తూ...
ఐకమత్యాన్నిచాటుకుంటాయ్
ఒక కాకికి ఎక్కడైన, ఏదైన తినేది కనిపిస్తే...కావ్కావ్ అంటు కాకులన్నిటినీపిలుస్తా యి..!
కాకుల రంగు నలుపే ఐనా...హృదయం విశాలం!
కోయిల గుడ్లను పొదిగి పిల్ల లను చేసేది కా కు లే...!
వేకువనే.... కావ్కావ్... అంటు
మనకు మేల్ కొలిపేది కాకులే
ఆ పెద్ద కాకి చెబు తున్న దేదో
మిగతా కాకు లన్నీ,ఎంతశ్రద్ద గా వింటున్నాయో...!
చూసారా... కాకుల్లో ఎన్నెన్ని విశేషములో....
గమనించ గలిగితే...ఈ సృష్ఠిలోని ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు లోనూ ఏదో ఓ ప్రత్యే కత ఉండే ఉంటుంది కదూ..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి