సాకీ :-
ఓర్పుతో ,నేర్పుగా...విద్యను గరిపే ఉపాధ్యాయులారా....!
అందుకొండి మా హృదయ పూర్వక పాదాభి వందనములు..💐🙏🌷🙏
పల్లవి :-
మట్టి ముద్దల్లాటి మాకు చక్కనైన ఆ కృ తు లిచ్చి...
Sila లవంటిమమ్ముsilpaalu
గామలచి...,మాకుగుర్తింపును,
గౌరవాన్ని ప్రసాదించిన మా ఉపాధ్యాయులారా... అందు కొండి మా హృదయపూర్వక పాదాభి వందనములు💐🙏🌷🙏
చరణం :-
మాలో అజ్ఞానము తొలగించి , విజ్ఞానము కలిగించి... 2
మాకుబ్రతుకుతెరువుబాటవేసి
మునుముందుకునడిపించే....
ఉపాధ్యాయులారా... అందు కొండి మా పాదాభి వందనములు💐🙏🌷🙏
చరణం :-
బహుముఖ ప్రజ్ఞాశాలి మన రష్ట్రపతి సర్వేపల్లి...అబ్దుల్ కలామ్ లు నిజమైన ఉత్తమ ఉపాధ్యా యులు ... వారిరువురికీ... ఇవే... మా హృదయపూర్వక పాదాభి వంద నములు...! ... 3
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి