శ్రీ విష్ణు మూర్తి , తెలుగు పదాల కూర్పు
~~~~🙏~~~~
సీస పద్యం :
సోకు మూకల గొంగ ;
చుట్టుగైదవ జోదు ;
పచ్చవిల్తు తండ్రి ;
లచ్చి మగడు ;
. పురుగు తత్తడి రౌతు ;
వలమురి తాలుపు ;
వెన్నుడు ;
కరివేల్పు ;
వెన్న దొంగ ;
నునుగాడ్పు తిండి పాన్పున బండెడి మేటి ;
బమ్మదేవర తండ్రి ;
తమ్మి కంటి ;
పది వేసముల సామి ;
పసిడి పుట్టెముల తాల్పు ;
కరి నెచ్చెలి తరి గట్టు దారి ;
ఆల కాపరి ;
ప్రేతల మేలు వాడు ;
పాల కడ లల్లుడును ;
పక్కి డాలు రేడు ;
రేయి బవలును జేయు కన్దోయి వాడు ;
మామ మామని ....
హరి యొప్పు ..... శ్రీ మహేశా !!
🌿🌿🌿🌿🌿🌸☘️☘️☘️☘️☘️
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి