: వరదలప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ నుంచో లేక ఇతర వాహనాలపైనో వచ్చి అన్నం పొట్లాలు పంపిణీ చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడీ ఫోటోలో కూడా ఆకలితో అలమటించే వారికి విమానం ద్వారా ఆహారపొట్లాలు సరఫరా చేస్తుండటాన్ని చూడవచ్చు.
1945 మే నెలలో "ఆపరేషన్ మన్నా" సమయంలో, బ్రిటీష్ లాంకాస్టర్ బాంబర్ నెదర్లాండ్స్‌లోని యెపెన్‌బర్గ్‌లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసినప్పుడు చిత్రీకరించిన ఫోటో ఇది.
1945 మే నెలలో "ఆపరేషన్ మన్నా" సమయంలో, బ్రిటీష్ లాంకాస్టర్ బాంబర్ నెదర్లాండ్స్‌లోని యెపెన్‌బర్గ్‌లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసినప్పుడు చిత్రీకరించిన ఫోటో ఇది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి