గుల్జార్ సాబ్ కవితలెంత అందంగా సహజంగా పలుకరిస్తాయో తెలిసేది ప్రకృతికే
చెట్లు గుట్టలు కొండలు పుస్తకాలు ఇలా
అబ్బో అన్నీ మన చుట్టూతనే
కాదుకాదు మనను చుట్టేసుకొని వెంట తీసుకెళ్ళే ప్రాణులు
ఎక్కడా మచ్చుకైనా
కనిపించలేదు తడబడు నడక
90 వసంతాల అనుభవ సృజనలో పొరలు పొరల జీవితం
అహరహం అంకితమైందే కళ కవిత్వం
బహుముఖీన పొత్తాల శీర్షికలే కొత్త కొత్త బావోద్వేగాలు
Selected poems ఎంపిక
Suspected poems, Neglected poems అన్నీకూడా
Green poems తీరే చదివించు హూందాగా
సార్ కవన గమనంలో Rejected poems ఇప్పటి నవీన కాలంలా లేవు కాబోలు! కానీ
ఈనాటి కలాలకు అస్వీకారం Accidental/ Incidental ఫిల్టర్ తప్పని gift లా అందుతుంది అప్పుడప్పుడు
కొన్ని చేతులు చాచి తలెత్తుకుంటాయి
కవిత్వహృదయ కవాటాలు తెరుచుకొని
అదే Rejected poems పుస్తకమై నడిబొడ్డున నడిచొచ్చేవరకూ ఆ తర్వాత కూడా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి