అతని వ్యవహారమంతా
తెరచాటుబాగోతం
పాపం పండింది
జైలు పాలు !
*******
తెరలలో బ్రతికాడు
అవి పొరలు ...
పొరలుగావీడగా....
ఆబాసుపాలు !
******
తెరవెనుక
శ్ర మంతా ఎందరిదో
పేరు ప్రఖ్యాతులు
హీరో ఒకడికేనా
*******
తెర మీద బొమ్మలం
రంగుల పొరలు
కప్పి నడిపే వాడు
సర్వేశ్వరుడు
******
మనమెన్ని
తెరలు కప్పినా
అవి పొరలు, పొరలుగా
వీడక తప్పవు
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి