సాధారణంగా మనం ఏమనుకుంటామంటే డిగ్రీలుంటేనే ఏదైనా సాధించగలం పేరు డబ్బు వచ్చి వాలుతాయని! కానీ అది తప్పు అని నిరూపించాడు రాజస్థానీ 17 ఏళ్ల రాందాన్ లోథా. 12వక్లాస్ తో చదువు ఆపేసినవాడు రైతుల కోసం సౌరవిద్యుత్తుతో పనిచేసే యంత్రం కనిపెట్టాడు. కలుపుతీయడం పిచికారీ ఎరువులచల్లడం తో రైతులతో ఖుషీ! పాతసైకిల్ పరికరాలతో తయారుచేసి ప్రశంసలందాడు.3ఏళ్ల బి.ఎస్సీ చదివే ఛాన్స్ పొందాడు.
వినీత్ కుమార్ మనీష్ బిబ్లు ప్లాస్టిక్ వ్యర్ధాలతో డీజిల్ చేయడం తోపాటు లక్షరూపాయల ప్రైజుపొందారు బీహార్ లోని షేర్షా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వీరు. ఇక నేడు విద్యుత్ వాహనాల వాడకం పెరిగింది.మైసూర్ ఇంజనీరింగ్ విద్యార్థులువైండ్ ట్రీ అనే సాంకేతికతో ఈఘనత సాధించారు.
ఇక చాయ్ సమోసాలతో కోటాధిపతులౌతున్నారు కొందరు. సైంటిస్ట్ ఐన శిఖర్ భార్య నిధితో కలిసి రకరకాల సమోసా తోపుడు బండీపై అమ్మి ఇప్పడు రోజుకి 12 లక్షల టర్నోవర్ తో సెటిలైనాడు. అర్పితం రాజ్ షిల్లాంగ్ లో చదువుకుంటూ టీ టిఫిన్లు చేసి అమ్మేవాడు.లక్షల జీతం జాబ్ మానేసి రకరకాల పండ్లరుచులతో చాయ్ వ్యాపారసంస్థవిద్యార్ధులకి పార్ట్ టైం జాబ్ ఇస్తున్నాడు. ఢిల్లీకి చెందిన గీత గౌరవ్ దంపతులు పరిటాల పకోడీలతో వ్యాపారం చేశారు.కరోనా కాటువేసినా ధైర్యంగా వందరకాల వెరైటీలతో ఢిల్లీ ఇతరరాష్ట్రాలకు విస్తరింపజేశారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి