ఓ నా మిత్రమా
నా ఓ నేత్రమా
దీపావళి నేడు
వచ్చింది చూడు !
దీపావళి పండుగ
నీ ముందే ఉండగ
అశ్రద్ధ చేయనేల
నీ శ్రద్ధను చూపాల !
నీ నిద్ర మత్తు వీడు
అప్రమత్తమై నేడు
భద్రంగా లేవాలోయి
శుభ్రంగా స్నానం చేయి !
ఆడోళ్ళది పండుగ
అనుకొనుట దండుగ
అని నీవు గుర్తించు
కానీ ఇక ప్రవర్తించు !
ఆడోళ్లకు అండగ
నీవిక ఈ పండుగ
చేసి చూపు నీ వంతు
వాసు కెక్కు నీ తంతు !
స్త్రీ పురుష భేదం వద్దు
అంతా కలిసి చేస్తేముద్దు
మనం దీపావళి పండుగ
జనం మెచ్చేరు నిండుగ.
ఔటులను కాల్చవద్దు
ఔటు మీరు కావద్దు
కాల్చుతే కాలుష్యం
తొలగించు ఆవశ్యం !
టపాసులు వెలిగించకు
పొటాటోపం కలిగించకు
దీపాలు వెలిగిస్తే ముద్దు
పాపాలు తొలగుట కద్దు
వీటిని నీ దృష్టి యందు
ఉంచుకొని చేసుకో విందు
చెప్పక తొలగునంట అశుభం
తప్పక వెలిగుఇంట శుభం !
నా ఓ నేత్రమా
దీపావళి నేడు
వచ్చింది చూడు !
దీపావళి పండుగ
నీ ముందే ఉండగ
అశ్రద్ధ చేయనేల
నీ శ్రద్ధను చూపాల !
నీ నిద్ర మత్తు వీడు
అప్రమత్తమై నేడు
భద్రంగా లేవాలోయి
శుభ్రంగా స్నానం చేయి !
ఆడోళ్ళది పండుగ
అనుకొనుట దండుగ
అని నీవు గుర్తించు
కానీ ఇక ప్రవర్తించు !
ఆడోళ్లకు అండగ
నీవిక ఈ పండుగ
చేసి చూపు నీ వంతు
వాసు కెక్కు నీ తంతు !
స్త్రీ పురుష భేదం వద్దు
అంతా కలిసి చేస్తేముద్దు
మనం దీపావళి పండుగ
జనం మెచ్చేరు నిండుగ.
ఔటులను కాల్చవద్దు
ఔటు మీరు కావద్దు
కాల్చుతే కాలుష్యం
తొలగించు ఆవశ్యం !
టపాసులు వెలిగించకు
పొటాటోపం కలిగించకు
దీపాలు వెలిగిస్తే ముద్దు
పాపాలు తొలగుట కద్దు
వీటిని నీ దృష్టి యందు
ఉంచుకొని చేసుకో విందు
చెప్పక తొలగునంట అశుభం
తప్పక వెలిగుఇంట శుభం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి