కదంబం :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
పుస్తకం హస్తభూషణం 
పుస్తకం మస్తకభూషణం
మస్తకభూషణం జ్ఞానోద్దీపనం
జ్ఞానోద్దీపనం తిమిరసంహారం
తిమిరసంహారం జీవన సాఫల్యం
జీవన సాఫల్యం ప్రగతుల స్వర్గధామం 
ప్రగతుల స్వర్గధామం భూలోకమే వైకుంఠం
@@@@@@@@@@@
పఠనాసక్తికి పుస్తకాలే మేత
ఆహారంతోనే ఆలోచనలు

ఆలోచనలతోనే ప్రత్యేక వ్యక్తిత్వం

ప్రత్యేక వ్యక్తిత్వంతోనే విభిన్న ఆవిష్కరణలు

విభిన్న ఆవిష్కరణలతోనే బ్రతుకు సేద్యం 
సకల మానవాళి మనుగడకు
చదువే దశాదిశ


కామెంట్‌లు