దారి తప్పితే పిల్లలుకకావికలమే బ్రతుకులుసమాజాన నిశ్చయముగాఅవుతారు చీడ పురుగులుమొక్కగా ఉన్నప్పుడేచక్కగా వంచాలోయ్!మంచిగా చిన్నప్పుడేపెంచి పెద్ద చేయాలోయ్!పిల్లలతో చెత్త పనులుఎప్పుడు చేయించరాదుకఠినమైన పలుకులతోమనసులను విరవరాదుచిన్నప్పుడే క్రమశిక్షణపిల్లలకు నేర్పాలోయ్!అది వారి భవితకు రక్షణబ్రతుకులు బాగు చేయునోయ్!
జాగ్రత్త!! అవసరం: - -గద్వాల సోమన్న,-9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి