గళమెత్తి పాడినాశివమెత్తి ఆడినాఅందరికిలను మేలుజరిగిన చాలు చాలుమాట మాట్లాడినాపనులెన్ని చేసినాపరహితం కోరాలిప్రగతి బాట వేయాలితలపులెన్ని తలచినాదేవున్ని కొలచినాఅవని హర్షించాలిపరమాత్మ మెచ్చాలిస్నేహమే పంచినాప్రేమ ధార ఒలికినాఅందరికి నచ్చాలిఉపకారమవ్వాలిచదువులెన్ని చదివినాపదవులెన్ని పొందినావినయంతో బ్రతకాలిమొక్కలా ఎదగాలిపేరెంతో వచ్చినాఘన కీర్తి తెచ్చినాగర్వాన్ని వీడాలిఅందరూ పొగడాలి
ఏమి చేసినా మంచి జరగాలి:- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి