నాలుక!!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
నోటిని అదుపులో పెట్టుకుంటే 
నోట్లో నాలుకలవుతాం. లేదంటే 
నాలుకల్లో నానుతాం!!!!!!!!!!!!?

నోట్లో నుంచి నోట్లు రాలవు!!!
కోట్ల విలువ చేసే మాటలు రాలుతాయి.!!

ఒక వ్యక్తే
గతాన్ని బతికిస్తాడు.!!
వ్యక్తిత్వమే 
గతం లేకుండా బతికేస్తుంది.!!

ఇష్టాలను -కోరికలను -అలవాట్లను 
వదులుకుంటే 
సంతోషము -ఆశ - ఆత్మవిశ్వాసం ఉండదు.!!
మిగిలేది శిల మాత్రమే శిల్పం కాదు.!!?


కామెంట్‌లు