పిల్లలు బాగుపడాలంటే
బడి బాగుండాలి!!
బడి బాగుండాలంటే
ఊరు బాగుండాలి!!!?
బడిలో పిల్లలు ఎలా మెలగాలో
బడి నేర్పదు.!!?
పిల్లల తల్లిదండ్రులు నేర్పాలి!!!?
తల్లిదండ్రులు ఎలా ఉంటారో
బడి పిల్లల వలన తెలుస్తుంది.!!
ఊరు ఎలాంటిదో
ఊర్లో వాళ్ళు ఎలాంటి వారో
బడి పిల్లలను చూస్తే తెలుస్తుంది.!!?
చదువును బడి నేర్పించిన
ప్రవర్తన
కుటుంబం సమాజం నేర్పుతుంది.!!
చదువు రావాలంటే
ప్రవర్తన బాగుండాలి క్రమశిక్షణ బాగుండాలి.
మాస్టార్లు
పిల్లల మాస్టర్ గ్లాండ్ ను కంట్రోల్ చేయలేరు
సెరుటోనిన్ డోపమైనులను మాత్రమే
కంట్రోల్ చేస్తారు.!!!?
కానీ సంతోషం కలిగిన కోపం కలిగిన
అరిచి అల్లరి చేసే పిల్లలు
ఒక రకంగా మానసిక వికలాంగులే.!!!?
వారికి కావాల్సిన మందు నిశ్శబ్దం!!.
బడి పిల్లలు
ముందు నేర్చుకోవాల్సింది చదువు కాదు
నిశ్శబ్దం.!!!
నిశ్శబ్దంలోనే ఎక్కువ నేర్చుకుంటారు..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి